బహ్రెయిన్ లో ఈద్ సెలవుల సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు

- June 22, 2017 , by Maagulf
బహ్రెయిన్ లో ఈద్ సెలవుల సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు

మనామా: ఈద్ సెలవుల సందర్భంగా కింగ్ ఫహద్ కాజ్వే ద్వారా బహ్రెయిన్ లోనికి ప్రవేశించే వాహనాల కారణంగా ఏర్పడే రద్దీని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని రహదారులపై ట్రాఫిక్ రద్దీను నియంత్రించ నున్నట్లు ట్రాఫిక్ డైరెక్టరేట్ గురువారం తెలిపింది. పలు గ్రౌండ్లు,మసీదులు, రద్దీగా ఉండే రోడ్లు, హైవేలు, పార్కులు, మాల్స్ మరియు కాజ్వే ల వద్ద  ట్రాఫిక్ సిబ్బంది పలువురు వాహన దారులకు ప్రజలకు  అవగాహన ప్రచురణలు, ఈద్ గ్రీటింగ్ కార్డులను అందచేయనున్నారు. అలాగే కింగ్ ఫహాద్ కాజ్వే వద్ద మరియు షాపింగ్ మాల్స్ సమీపంలో గుర్తుండిపోయే విధంగా ఎన్నో మంచి బహుమతులను పోలీసులు  పంపిణీ చేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com