క్వెట్టాలో తీవ్రవాద దాడిని ఖండించిన బహ్రెయిన్
- June 25, 2017
పాకిస్థాన్ కు పశ్చిమంగా ఉన్న క్వెట్టాలో పోలీసుల తనిఖీ కేంద్రంపై జరిగిన తీవ్రవాద దాడిని బహ్రెయిన్ బలంగా ఖండించింది.ఈ ఘటనలో పోలీసులతో సహా అనేక మంది ప్రజలు చనిపోయారు. తీవ్రవాదుల చర్యలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ కోరుకొంటున్నదని తెలిపింది. పాకిస్తాన్ ప్రభుత్వంకు బాధిత కుటుంబాలు మరియు బంధువులకు తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. బహ్రెయిన్ ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో పాకిస్థాన్ తో తోడుగా నిలుస్తుంది, భద్రత, శాంతిని బలపరిచే ప్రయత్నాలకు తన మద్దతుని ఇస్తుందని పేర్కొంది .
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







