వర్జీనియాలో ప్రవాస భారతీయులతో ప్రధాని మోడీ భేటీ
- June 25, 2017
ప్రధాని మోడీ.. అమెరికా పర్యటన ఉత్సాహంగా కొనసాగుతోంది. వర్జీనియాలో ప్రవాస భారతీయులతో మాట్లాడారు ప్రధాని. పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే ఏ ఒక్క ప్రపంచం దేశం పాక్‌కు మద్దతివ్వలేదని గుర్తు చేశారు. అప్పుడప్పుడు అలా కఠినంగా ఉంటేనే మన సత్తా నలుగురికి తెలుస్తుందన్నారు. అటు ఎన్ఆర్ఐలకు ఏ సమస్య వచ్చినా నిమిషాల్లోనే స్పందిస్తున్నారంటూ సుష్మాను కొనియాడి.. ప్రవాస భారతీయులకు భరోసా ఇచ్చారు. తమ మూడేళ్ల పాలనలో అవినీతి మరక లేకుండా పాలించానన్నారు మోడీ.
తాజా వార్తలు
- యూఏఈలో ధరలు పెంచితే..Dh100,000 వరకు జరిమానా..!!
- వాహనం నడుపుతూ 44 ఏళ్ల వ్యక్తి మృతి..!!
- కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పనివేళల్లో మార్పులు..!!
- ఖతార్ అమిరి వైమానిక దళం విమానాల రికవరీ ఎక్సర్ సైజ్..!!
- సౌదీ అరేబియాలో ప్రిన్స్ విలియం..చారిత్రక ప్రదేశాల విజిట్..!!
- అరేబియా, ఒమన్ సముద్రంలో ఫిషరీస్ సర్వే..!!
- ICC T20 World Cup 2026: ఇంగ్లండ్ పై వెస్టిండీస్ విజయం
- నాలుగో అత్యంత విలువైన సంస్థగా SBI
- కెనడా స్కూల్లో కాల్పులు..10 మంది మృతి
- BHELలో 5 శాతం వాటాల విక్రయం..









