శ్రీకాంత్‌ విజయాలపై తల్లిదండ్రులు హర్షం

- June 26, 2017 , by Maagulf
శ్రీకాంత్‌ విజయాలపై తల్లిదండ్రులు హర్షం

తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్‌ సాధిస్తున్న వరుస విజయాలపై ఆయన తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. తమ తనయుడు ప్రపంచ బ్యాడ్మింటన్‌ స్టార్స్‌ జాబితాలో ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు. అతను మరింత కష్టపడి ఇంతకన్నా గొప్ప విజయాలు అందుకోవాలని వారు ఆకాంక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com