టీఎస్ఎఫ్టీవీ అండ్ టీడీసీ ఛైర్మన్ గా నిర్మాత పుస్కూర్ రామ్మోహన్
- June 26, 2017
తెలంగాణ స్టేట్ ఫిల్మ్, టీవీ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎఫ్టీవీ అండ్ టీడీసీ) ఛైర్మన్గా నిర్మాత పుస్కూర్ రామ్మోహన్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా నిర్మాత దాసరి కిరణ్కుమార్, కెమెరామెన్-నిర్మాత ఎస్. గోపాల్రెడ్డి, నిర్మాతలు పి. సత్యారెడ్డి, లంకాల బుచ్చిరెడ్డి తదితరులు రామ్మోహన్ను కలిసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా దాసరి కిరణ్కుమార్ మాట్లాడుతూ.. 'తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఓ మంచి ఆలోచన కలిగిన వ్యక్తిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఛైర్మన్గా ఆయన నియామకం తెలుగు సినిమా అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది' అన్నారు.
తాజా వార్తలు
- యూపీఐ ద్వారా పీఎఫ్..
- IAF Jobs 2026: వాయుసేనలో అగ్నివీర్ ఉద్యోగాలు
- షార్లెట్‌లో ఘనంగా NATS చదరంగం పోటీలు
- హైదరాబాద్‌లో ఏర్పాటు కానున్న అమెరికా దిగ్గజం కాస్ట్కో
- భారత్ లో వాటర్ మెట్రోలు ఏర్పాటుకు కేంద్రం భారీ ప్లాన్!
- 1.6 మిలియన్ల మందికి ఉచిత ఇఫ్తార్ మీల్స్..!!
- అక్రమ చేపల వేట, ఆఫీసర్ పై దాడి..ముగ్గురు అరెస్టు..!!
- యూకే యువరాజు విలియంకు సౌదీ క్రౌన్ ప్రిన్స్ స్వాగతం..!!
- రమదాన్ లో గ్రీన్ బహ్రెయిన్ కు మద్దతు..!!
- మస్కట్‌లో డ్రాగన్ ఆటో ఫెస్ట్ 2026..!!









