కోచ్ గోపీ చంద్ వల్లే విజయాలు.. వరల్డ్ కప్ లో విజయమే లక్ష్యం- కిదాంబి శ్రీకాంత్
- June 26, 2017
రెండు వారాల వ్యవధిలోనే రెండు సూపర్ సిరీస్ లు గెలుచుకోవడం సంతోషంగా ఉందని భారత్ బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ చెప్పారు. ఆస్ట్రేలియా ఓపెన్ సిరీస్ గెలుచుకొని అర్ధరాత్రి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న ఆయనకు కుటుంబ సభ్యులు, బ్యాడ్మింటన్ అభిమానులు ఘన స్వాగతం పలికారు. కోచ్ పుల్లెల గోపీ చంద్ వల్లనే వరుసగా విజయాలు సాధిస్తున్నానని శ్రీకాంత్ తెలిపారు. వచ్చే వరల్డ్ కప్ పోటీల్లో గెలుపొందడమే తన లక్ష్యమని వివరించారు.
తాజా వార్తలు
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!







