యూఏఈ లో ఆలస్యంగా నడిచిన మెట్రో రైళ్లు

- June 27, 2017 , by Maagulf

దుబాయ్: యూఏఈ ఎక్స్చేంజి నుండి రాషిదీయ (రెడ్ లైన్) మధ్య తిరిగే రైళ్లు కొన్ని సాంకేతిక లోపాలవల్ల ఆలస్యంగా నడిచాయి. జనం తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ముఖ్యంగా ఆఫీస్లకి వెళ్ళేవాళ్ళకి తీవ్ర ఇబ్బంది కలిగించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com