అదరకొట్టిన జగ్గూ భాయ్ 'పటేల్ సర్' ఫస్ట్ లుక్

- June 30, 2017 , by Maagulf
అదరకొట్టిన జగ్గూ భాయ్ 'పటేల్ సర్' ఫస్ట్ లుక్

టాలీవుడ్ లో విభిన్న పాత్రలతో దూసుకుపోతున్న జగపతిబాబు తాజా చిత్రం పటేల్ సర్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వాసు పరిమి మొదటిసారిగా మెగా ఫోన్ పడుతున్న ఈ చిత్రాన్ని వారాహి చలనచిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. జగ్గూ భాయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని యూనిట్ లేటెస్ట్ గా రిలీజ్ చేసింది. జక్కన్న తనయుడు కార్తికేయ లైన్ ప్రొడ్యూసర్ గా వవహరిస్తున్న ఈ సినిమాకోసం జగ్గూ భాయ్ డిఫరెంట్ మేకోవర్ లో స్టయిలిష్ గా కనిపించడం విశేషం. పూర్తి సస్పెన్స్ యాక్షన్ మూవీగా పటేల్ సర్ రూపు దిద్దుకుంటోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com