నిర్మాణం జరుగుతున్న భవనంలో భారీ అగ్నిప్రమాదం

- July 01, 2017 , by Maagulf
నిర్మాణం జరుగుతున్న భవనంలో భారీ అగ్నిప్రమాదం

కువైట్ : నిర్మాణం జరుగుతున్నఓ భవనంలో శుక్రవారం ఒక భారీ అగ్నిప్రమాదం జరిగింది, 180 మంది అగ్నిమాపకదళ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు సంఘటనా స్థలంకు చేరుకొన్నారు.. షర్క్ ప్రాంతంలో జరిగిన ఈ భారీ అగ్నిప్రమాదంలో మంటలను అదుపు చేస్తూ ముగ్గురు అగ్నమాపక దళ సిబ్బంది గాయపడ్డారు. ఈ భవన నిర్మాణ స్థలం 380,000 చదరపు మీటర్ల వరకు విస్తరించి ఉంది. ఈ అగ్ని ప్రమాదంలోఅగ్నిమాపక సిబ్బంది ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు ఏమిటంటే , ఈ సమీపంలో  ప్రక్కనే ఉన్న భవనాలకు మంటలు వ్యాప్తి చెందకుండా నిరోధించగలిగేరు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com