నిర్మాణం జరుగుతున్న భవనంలో భారీ అగ్నిప్రమాదం
- July 01, 2017
కువైట్ : నిర్మాణం జరుగుతున్నఓ భవనంలో శుక్రవారం ఒక భారీ అగ్నిప్రమాదం జరిగింది, 180 మంది అగ్నిమాపకదళ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు సంఘటనా స్థలంకు చేరుకొన్నారు.. షర్క్ ప్రాంతంలో జరిగిన ఈ భారీ అగ్నిప్రమాదంలో మంటలను అదుపు చేస్తూ ముగ్గురు అగ్నమాపక దళ సిబ్బంది గాయపడ్డారు. ఈ భవన నిర్మాణ స్థలం 380,000 చదరపు మీటర్ల వరకు విస్తరించి ఉంది. ఈ అగ్ని ప్రమాదంలోఅగ్నిమాపక సిబ్బంది ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు ఏమిటంటే , ఈ సమీపంలో ప్రక్కనే ఉన్న భవనాలకు మంటలు వ్యాప్తి చెందకుండా నిరోధించగలిగేరు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







