జూలై 4 నుంచి తెలంగాణ జాగృతి ఉద్యోగమేళా

- July 02, 2017 , by Maagulf
జూలై 4 నుంచి తెలంగాణ జాగృతి ఉద్యోగమేళా

జూలై 4 నుంచి తెలంగాణ జాగృతి నైపుణ్య శిక్షణ అభివృద్ధి కేంద్రం ఆధ్వర్యంలో ఉద్యోగమేళా నిర్వహించనున్నారు. హైదరాబాద్‌తోపాటు 15 పట్టణాల్లో ఉద్యోగమేళా నిర్వహించున్నారు.. ఈ మేళా జూలై 4నుంచి ఆగస్టు 25 వరకు నిర్వహించనున్నారు.. పదో తరగతి ఆపై విద్యార్హత కలిగిన వారికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు.. టాజిస్టిక్స్‌, రిలైట్‌, ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమలు ఉద్యోగమేళాలో పాల్గొనున్నాయి.. దోమలగోడలోని ప్రదాన కార్యాలయంలో మరిన్ని వివరాలు పొందవచ్చు.. ఫోన్‌: 040-4021 4215 ను సంప్రదించవచ్చన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com