శమంతకమణి ప్రీ-రిలీజ్ ఈవెంట్
- July 03, 2017
నలుగురు యంగ్ హీరోలు.. సుధీర్ బాబు, ఆది, సందీప్ కిషన్, నారా రోహిత్ నటిస్తున్న 'శమంతకమణి' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించాలని మేకర్స్ యోచిస్తున్నారు. సోమవారం జరగనుందీ ఫంక్షన్.
'భలే మంచి రోజు' చిత్రం ఫేం శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌కు బాలయ్య, పూరీ జగన్నాథ్ చీఫ్ గెస్టులుగా హాజరు కానున్నారని సమాచారం. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
5 కోట్ల ఖరీదు చేసే శమంతకమణి అనే విలాసవంతమైన కారు కోసం ఈ హీరోలు పడరాని పాట్లు పడడమే ఈ చిత్రం థీమ్. కామెడీ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న 'శమంతకమణి' చిత్రం త్వరలో విడుదల కానుంది.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







