ప్రధాని మోడీ ఇజ్రాయిల్ పర్యటన
- July 03, 2017
ప్రధాని మోడీ ఇవాళ్లి నుంచి మూడు రోజులపాటు ఇజ్రాయిల్లో పర్యటించనున్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి.. రక్షణ, వ్యవసాయ, ఇతర రంగాలకు సంబంధించి ఇజ్రాయిల్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్ కోరుకుటోంది.. నరేంద్ర మోడీకి ఇజ్రాయిల్ ప్రధాని స్వయంగా ఎయిర్పోర్టుకు వచ్చి స్వాగతం పలకనున్నారు.
తాజా వార్తలు
- చంద్రుడిపై హోటల్.. రంగంలోకి స్టార్టప్ కంపెనీ..ఒక్కో అతిథికి ఖర్చు ₹2.2 కోట్ల నుంచి ₹90 కోట్లు!
- లిక్కర్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
- ట్రంప్ శాంతి మండలిలోకి పోప్ లియోను ఆహ్వానించిన ట్రంప్
- ట్రంప్ పిలుపునకు స్పందించిన అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలు..!!
- గ్యాస్ లీకేజీల వల్ల ప్రాణాంతక ప్రమాదాలు.. అలెర్ట్ జారీ..!!
- అల్ బషాయర్ క్యామెల్ రేసింగ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 2న ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో SR300 బిలియన్లు ఖర్చు పెట్టిన టూరిస్టులు..!!
- ఈ వీకెండ్ లో అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ పూర్తిగా మూసివేత ..!!
- షార్జాలో రెస్టారెంట్ లోకి దూసుకెళ్లిన టాక్సీ..!!
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం







