వలసదారుల హెల్త్‌ సర్వీస్‌ ఫీజుల పెంపు

- July 04, 2017 , by Maagulf
వలసదారుల హెల్త్‌ సర్వీస్‌ ఫీజుల పెంపు

ఈ నెల నుంచి వలసదారుల హెల్త్‌ సర్వీసు ఫీజుల పెంపు అమల్లోకి వస్తుంది. మినిస్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ డాక్టర్‌ జమాల్‌ అల్‌ హర్బి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈద్‌ అల్‌ ఫితర్‌ సెలవుల తర్వాత ముఖ్యమైన సమావేశం జరిగిందనీ, మినిస్ట్రీకి చెందిన కౌన్సిల్‌ ఆఫ్‌ అండర్‌ సెక్రెటరీస్‌ ఈ సమావేశంలో, వలసదారులకు హెల్త్‌ పీజుల్ని క్రమంగా పెంచాలనే నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. ముందుగా ఈ పెంపు విజిటర్స్‌కి వర్తిస్తుంది. ఆ తర్వాత క్రమంగా రెసిడెంట్‌ వలసదారులకి దీన్ని విస్తరిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com