తమిళ మూవీ రీమేక్‌లో హీరో నిఖిల్
- July 10, 2017
తమిళ బ్లాక్ బస్టర్ కణితన్ తెలుగు రీ-మేక్ లో నటించడానికి హీరో నిఖిల్ ఓకె చెప్పనున్నాడని టాక్ ! ఈ మూవీ స్క్రిప్ట్ అతనికి నచ్చిందని, ఇది తన ఏజ్, ఇమేజ్ కి తగినట్టు ఉందని భావిస్తున్నాడని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి.
తమిళ ఒరిజినల్ మూవీ ప్రొడ్యూసర్ కలైపులి ఎస్ .థాను నుంచి ఈ సినిమా హక్కులను కొనాలని నల్లమలుపు బుజ్జి, టాగూర్ మధు యోచిస్తున్నారని తెలుస్తోంది. ఇది వర్కౌట్ అయితే, తమిళ డైరెక్టర్ టీ. .ఎన్. సంతోష్ దర్శకత్వంలో నిఖిల్ నటించే అవకాశముంది. ఫోర్జరీ చేసిన డిప్లొమా సర్టిఫికెట్లను అమ్ముతున్న నేరస్తులపై నిఘావేసి... వారి పని పట్టిన ఓ జర్నలిస్టు కథే కణితన్ మూవీ థీమ్.
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







