30న రైల్వే 'మెగా జాబ్‌ మేళా' దక్షిణ మధ్య రైల్వే లో

- July 12, 2017 , by Maagulf
30న రైల్వే 'మెగా జాబ్‌ మేళా'  దక్షిణ మధ్య రైల్వే లో

 రైల్వే ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగుల పిల్లల కోసం 30న కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ, దక్షిణ మధ్య రైల్వే సంయుక్తంగా 'మెగా జాబ్‌ మేళా'ను నిర్వహించనున్నాయి. 'మన కోసం' పేరుతో నిర్వహించనున్న ఈ జాబ్‌ మేళా పబ్లిసిటీ పోస్టర్‌ను దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ వినోద్‌ కుమార్‌ విడుదల చేశారు. 25లోగా www.scr.indianrailways.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com