30న రైల్వే 'మెగా జాబ్ మేళా' దక్షిణ మధ్య రైల్వే లో
- July 12, 2017
రైల్వే ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల పిల్లల కోసం 30న కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ, దక్షిణ మధ్య రైల్వే సంయుక్తంగా 'మెగా జాబ్ మేళా'ను నిర్వహించనున్నాయి. 'మన కోసం' పేరుతో నిర్వహించనున్న ఈ జాబ్ మేళా పబ్లిసిటీ పోస్టర్‌ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ విడుదల చేశారు. 25లోగా www.scr.indianrailways.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







