ముమైత్, చార్మి ఎక్కడుంటే అక్కడ విచారణ
- July 14, 2017
డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని సిట్ కార్యాలయంలోనే విచారిస్తామని డ్రగ్స్ కంట్రోలర్, ఆఫీసర్ డిఐజి అకున్ సబర్వాల్ తెలిపారు. శుక్రవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే పదిమందికి నోటీసులిచ్చి సంతకాలు తీసుకున్నామని తెలిపారు. మరికొంతమంది అందుబాటులో లేకపోవటంతో నోటీసులివ్వలేకపోయామన్నారు.. హీరోయిన్ చార్మి, డాన్సర్ ముమైత్‌ఖాన్ ఎక్కడుంటే అక్కడే వారిని ప్రశ్నిస్తామని పేర్కొన్నారు.. ఇంక ఆచాలా మంది సినీ ప్రముఖులు లిస్టులో ఉన్నారని, నోటీసులందుకున్నవారిని సిట్ కార్యాలయంలో విచారిస్తామని , హీరోయిన్లు మాత్రం సిట్ కార్యాలయంలో కాకుండా బయట విచారిస్తామని తెలిపారు. విచారణ అంశౄలను ఎక్కడా బయటకు వెల్లడించమని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?







