భారత్ లో సోలార్‌ విద్యుత్‌ కోచ్‌లతో తొలి డెమోరైలు ప్రారంభం

- July 14, 2017 , by Maagulf
భారత్ లో సోలార్‌ విద్యుత్‌ కోచ్‌లతో తొలి డెమోరైలు ప్రారంభం

రైల్వేశాఖ తొలి సోలార్‌ విద్యుత్‌ కోచ్‌లతో కూడిన డెమో రైలును ప్రారంభించింది.. బ్యాటరీ బ్యాంక్‌తో కూడిన సౌకర్యంతో ఈ సోలార్‌ ఇంధన రైలును ఢిల్లీలోని సఫ్జర్‌జంగ్‌ రైలేస్టేషన్‌లో శుక్రవారం ప్రారంభించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com