షాప్‌లో పేలుడు: ఏడుగురికి గాయాలు
- July 14, 2017
మిష్రెఫ్‌లోని ఓ షాప్‌లో పేలుడు సంభవించిన ఘటనలో ఏడుగురు గాయపడ్డారు. రాత్రి 8.20 నిమిషాల సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు కువైట్ ఫైర్ సర్వీసెస్ డైరెక్టరేట్ (కెఎఫ్ఎస్డి) ఓ ప్రకటనలో పేర్కొంది. ఎల్పీజీ గ్యాస్ లీకేజ్ కారణంగా పేలుడు సంభవించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. గాయపడ్డవారిలో ముగ్గురికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స అందిస్తున్నారు. మిగతా నలుగురికి చిన్నపాటి గాయాలయ్యాయి. పేస్ట్రీ షాప్ పాక్షికంగా ఈ ఘటనలో ధ్వంసమయ్యింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







