దోషులకుకు షెల్టర్ ఇచ్చిన కేసులో విచారణ ప్రారంభం
- July 14, 2017
హై క్రిమినల్ కోర్ట్, నలుగురు దోషులకు షెల్టర్ ఇచ్చిన పది మందిపై విచారణ ప్రారంభించింది. జైలు నుంచి తప్పించుకుని తప్పించుకుని వచ్చిన వారికి షెల్టర్ ఇచ్చిన కేసులో విచారణ జరుగుతోంది. అబయాస్ని ధరించి ఇరాన్‌కి పారిపోతుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. స్కూల్ మేట్ అలాగే నైబర్ కావడంతో తాను సాయం చేసినట్లు నిందితులలో ఒకరు అంగీకరించడం జరిగింది. నిందితుడు తన గ్రాండ్ ఫాదర్ ఉండే చోట వారికి ఆశ్రయం కల్పించాడు. ఇరాన్‌కి పారిపోయేందుకుగాను ఫుజిటివ్స్కి నిందితుడి అంకుల్ సలహాలు, సూచనలు ఇచ్చినట్లు విచారణలో తేలింది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







