వంతెన నిర్మాణం కోసం ఎఫ్ - రింగ్ రోడ్ మీదకు ట్రాఫిక్ మళ్ళింపు
- July 17, 2017
బైపాస్ రహదారిని కలిపే ఒక వంతెన నిర్మాణం కోసం సోమవారం నుండి ట్రాఫిక్ ను ఎఫ్ - రింగ్ రోడ్ మీదకు మళ్ళించారు. జనరల్ డైరెక్టరేట్ సమన్వయంతో పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్ఘాల్) ట్రాఫిక్, 2018 చివరి త్రైమాసికంలో వరకు ఈ మళ్ళింపు ఉంటుంది. ఈ కాలంలో,ఎఫ్ - రింగ్ రోడ్ వినియోగదారులు హమాడ్ అంతర్జాతీయ విమానాశ్రయము వైపు ప్రముఖంగా ప్రయాణించగలరు.సుమారు 4 దారుల ఈ మార్గంలో ఒక సమాంతర మార్గం 1,850 మీటర్ల నిడివిని ఉపయోగించుకోవచ్చు నాలుగు గురించి .ఆశ్ఘల్ వేగ పరిమితిని గంటకు 100 కిలోమీటర్ల వేగంకు బదులుగా గంటకు 80 కిలోమీటర్ల వేగంకు తగ్గించ బడుతుందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు, ఈ రోడ్డుని ఉపయోగించుకొనే వినియోగదారులు కొత్త వేగ పరిమితి కట్టుబడి ఉండాలని వారి భద్రత కోసం నూతన చిహ్నాలు అనుసరించమని బ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్ఘాల్) అభ్యర్ధించింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







