దుబాయ్: మీ పిల్లల చదువు సంధ్యల వివరాలు మీ చేతుల్లోనే...
- October 19, 2015
నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవెలప్మెంట్ ఆధారిటీ (కె. హెచ్. డి. ఏ.) వారిచే ఆవిష్కరించబడిన ఒక కొత్త ఆప్ ద్వారా తమ పిల్లల చదువుసంధ్యల వివరాలు ఇకపై తల్లిదండ్రులకు అందుబాటులోకి రానున్నాయి. ఐతే ఈ అవకాశం కేవలం ఈ సంవత్సరం నుండి జిటెక్స్ లోని కె. హెచ్. డి. ఏ స్టాల్ వద్దకు వచ్చి తమ మరియు తమ పిల్లల యొక్క ఎమిరేట్స్ ఐ. డి. ని అధికారికంగా నమోదు చేసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుందని అధికారులు తెలిపారు. అక్టోబర్ 22 వరకు అనంతరం వారు తమ మొబైల్ ఫోన్ ద్వారా స్కూల్ కంట్రాక్ట్ ను చదవడమే కాకుండా సంతకం కూడా చేయగలరని వారు వివరించారు.
తాజా వార్తలు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!









