గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ 27,658 గృహ ఉత్పత్తులను కింగ్డమ్ లో ప్రారంభం

- July 17, 2017 , by Maagulf
గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ 27,658  గృహ ఉత్పత్తులను కింగ్డమ్ లో  ప్రారంభం

రియాద్ : గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖకు కేటాయించిన 27,658 గృహాలకు సంబంధించి ఈ ఏడాది 280,000 గృహ ఉత్పత్తులను కేటాయించాలని  సకాని ( గృహ నిర్మాణం ) కార్యక్రమాన్నీ మంత్రిత్వ శాఖ ప్రారంభించిందని సౌదీ ప్రెస్ ఏజెన్సీ తెలిపింది. 7,700 ఆర్ధిక మద్దతుగల ఉత్పత్తులను బ్యాంకులు మరియు ఫైనాన్షియల్ సంస్థల ద్వారా నిధులు సమకూర్చాలి; ఆర్థిక మద్దతు లేకుండా 7,723 భూభాగాలను కేటాయించి మరియు రియల్ ఎస్టేట్ డెవలపర్స్ సహకారంతో నమూనాలు (వ్యాపీ ) లో 12,235 భూమి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన నాటి నుండి గృహనిర్మాణ, నిధుల ఉత్పత్తుల సంఖ్య ఇప్పటివరకు 127,957 కు చేరుకుంది.మంత్రిత్వ శాఖ అధికారులు రియాద్ ప్రాంతంలో అత్యధికంగా 2,174 గృహాలు, 1,061 హౌసింగ్ యూనిట్లు వ్యాపీ కార్యక్రమంలో మంజూరు చేసినట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com