డ్రాగన్ సిటీ ప్రాజెక్ట్ ను సందర్శించిన బహ్రైన్ ఉపప్రధాని
- October 19, 2015
బహ్రైన్ ఉప ప్రధాని మరియు పట్టనీకరణ మరియు మౌలిక సదుపాయాల కల్పన మంత్రిత్వ శాఖ కమిటీ అధ్యక్షులు షేక్ ఖలిద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా - డైయర్ అల్- ముహారక్ ప్రాజెక్టులో భాగమైన చైనీస్ డ్రాగన్ సిటీని సందర్శించి, గత సంవత్సరం పునాదిరాయి వేసుకున్న 100 మిలియన్ డాలర్ల విలువ గల ఈ పధకం, రికార్డు సమయంలో నిర్మాణం పూర్తి కావించుకోవడాన్ని శతధా ప్రశంసించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆది ప్రైవేటు రంగమైనా, దేశ సాధారణ బడ్జెట్ ఐనా లేదా గల్ఫ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కు సంబంధించినదైనా, తమ పెట్టుబడులకు ఊపందించేందుకు తమ ప్రతిభను కొనసాగించి, సత్తా చూపవలసిన అవసరం బహ్రైన్ కు ఎంతైనా ఉందని ఆయన నొక్కి చెప్పారు.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









