మసీదులను దోచుకొంటున్న నిందితుడి అరెస్టు
- July 18, 2017
స్థానిక బుదయ్యాలో పలు మసీదులను దొంగతనాలలో ప్రమేయం ఉన్న ఓ నిందితుడిని ఉత్తర గవర్నరేట్ పోలీస్ జనరల్ డైరెక్టర్ కల్నల్ అబ్దుల్లా అల్ జైరాన్ సోమవారం ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ రెండు మసీదులలో డబ్బుని, విలువైన వస్తువులను దొంగతనం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.మొదటి కేసుకు సంబంధించిన నివేదికలు అందిన వెంటనే రెండవ దోపిడీపై దర్యాప్తు ప్రారంభించనున్నట్లు కల్నల్ అల్ జైరాన్ పేర్కొన్నారు. అదే నిందితుడు మరొక మసీదు దోపిడీలో పాల్గొన్నట్లు పోలీసులు కనుగొన్నారు. ఆ దొంగ దోచుకున్న వస్తువులలో డబ్బు మరియు కంప్యూటర్ ఉన్నాయి. పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు ఈ కేసును సూచించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతోందని పోలీస్ అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







