న్యూ ఢిల్లీలోని కాన్సులర్ సర్వీసెస్ వీసా సెంటర్‌ని సందర్శించిన యూఏఈ రాయబారి
- July 20, 2017
భారతదేశంలో యూఏఈ రాయబారి అయిన డాక్టర్ అహ్మద్ అల్ బన్నా, న్యూ ఢిల్లీలోగల కాన్సులర్ సర్వీసెస్ అండ్ వీసా సెంటర్‌ని సందర్శించారు. ఈ అధికారిక పర్యటనలో కొన్ని సూచనల్ని కూడా ఆయన చేయడం జరిగింది. కాన్సులర్ సెక్షన్‌లో డిప్లమాట్స్‌తో అంబాసిడర్ చర్చలు జరిపారు. 2017 తొలి ఆరు నెలల్లో మొత్తం 27,337 వీసాలు గ్రాంట్ కాగా, 98,837 డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ జరిగింది. ఈ రిపోర్ట్‌పై ఆయన రివ్యూ చేశారు. వీసా ప్రాసెసింగ్, వెరిఫికేషన్‌ని మరింత సులభతరం చేసే దిశగా ఇన్నోవేటివ్‌గా ఆలోచన చేయాలనీ, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని వినియోగించుకోవాలని సూచించారు అల్ బన్నా.
తాజా వార్తలు
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్









