ఇరాన్ దౌత్యవేత్తలను బహిష్కరించిన కువైట్ ప్రభుత్వం

- July 20, 2017 , by Maagulf
ఇరాన్ దౌత్యవేత్తలను బహిష్కరించిన కువైట్ ప్రభుత్వం

15 మంది ఇరాన్ దౌత్యవేత్తలను బహిష్కరిస్తూ కువైట్ గురువారం ఆదేశాలు జారీచేసింది. ఉగ్రదాడుల కుట్రతో ఇరాన్‌కు సంబంధమున్నట్లు కువైట్ ఉన్నత న్యాయస్థానం తేల్చడంతో అక్కడి ప్రభుత్వం ఇరాన్ దౌత్యవేత్తలపై వేటు వేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com