అసిర్ మాస్క్‌పై దాడిలో సౌదీ జాతీయుడిపై విచారణ
- July 22, 2017
2015 నాటి టెర్రర్ ఎటాక్‌కి సంబంధించి మాస్టర్ మైండ్‌కి రక్షణగా నిలిచాడన్న ఆరోపణల నేపథ్యంలో సౌదీ జాతీయుడొకరిపై విచారణ జరుగుతోంది. ఆ ఘటనలో 15 మంది చనిపోగా, 33 మంది గాయపడ్డారు. స్పెషల్ ఎమర్జన్సీ ఫోర్సెస్ మాస్క్ - అసిర్పై దాడి ఘటనలో దోషిగా తేలిన సయీద్ అయెద్ సయీద్ అల్ దెయిర్ అల్ షర్హానితో నిందితుడికి సంబంధాలున్నాయనే ఆరోపణలున్నాయి. మక్కాలో 2016లో పోలీసులు జరిపిన దాడుల్లో అల్ షహ్రాని హతమయ్యాడు. నిందితుడికి అల్ షహ్రాని బంధువు. నిషేధిత తీవ్రవాద సంస్థ దయీష్కి మద్దతుగా సోషల్ మీడియాలో కామెంట్స్ పోస్ట్ చేయడంపైనా నిందితుడిపై కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







