అబుదాబీ - కేరళ విమానం ఆలస్యంతో ప్రయాణీకుల ఇబ్బందులు
- July 22, 2017
అబుదాబీ నుంచి ఇండియాలోని కేరళ వెళ్ళాల్సిన విమానం 20 గంటలు ఆలస్యం కావడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. అబుదాబీ నుంచి ఉదయం 12.15 నిమిషాలకు బయల్దేరాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం, 20 గంటలు ఆలస్యంగా రాత్రి 7.30 నిమిషాలకు బయల్దేరింది. ఉదయం నుంచి తాము తీవ్ర ఇబ్బందులు పడ్డామనీ, చిన్న పిల్లలున్నవారి సమస్యలు వర్ణనాతీతమని ప్రయాణీకులు, వారి బంధువులు తెలిపారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత
- కువైట్‌లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్‌లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్‌లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







