డ్రగ్‌ పెడ్లింగ్‌: ఒకరి అరెస్ట్‌

- July 22, 2017 , by Maagulf
డ్రగ్‌ పెడ్లింగ్‌: ఒకరి అరెస్ట్‌

మనామా: ఆసియాకి చెందిన ఓ వ్యక్తిని డ్రగ్స్‌ పెడ్లింగ్‌ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిజువానా అమ్ముతూ నిందితుడు పోలీసులకు చిక్కాడు. దాని విలువ 4,000 బహ్రెయినీ దినార్స్‌ ఉంటుంది. 2 కిలోల మరిజువానాను అండర్‌కవర్‌ పోలీస్‌ అధికారికి నిందితుడు జుఫైర్‌లో మే నెలలో విక్రయించాడు. నిందితుడ్ని న్యాయస్థానం ముందుంచగా, కేసు విచారణను న్యాయస్థానం ఆగస్ట్‌ 20వ తేదీకి వాయిదా వేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com