ఆర్ నారాయణమూర్తి వ్యాఖ్యలు సినిమాలు తీసే మాకే సినిమా చూపిస్తున్నారు
- July 24, 2017
డ్రగ్స్ విషయంలో సినిమా రంగాన్ని టార్గెట్ చేయడం సరికాదన్నారు ప్రముఖ టాలీవుడ్ నటుడు, దర్శకనిర్మాత ఆర్ నారాయణమూర్తి. సిట్, మీడియా వాళ్లు సినిమాలు తీసే మాకే సినిమా చూపిస్తున్నారని ఆయన అన్నారు. డ్రగ్స్ వాడకం 1960 నుంచి దేశంలో ఉందని.. ఇప్పుడు డ్రగ్స్ కేవలం సినిమా వాళ్లే వాడుతున్నారనే భ్రమ కలిగిస్తున్నారని వాపోయారు. రాజకీయ నేతల పిల్లలు, ఉద్యోగులు, వ్యాపారులు డ్రగ్స్ వాడుతున్నారన్నారు. డ్రగ్స్ అరికట్టాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని,, డ్రగ్స్ మూలాలు వెతికి అరికట్టాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. స్కూల్ పిల్లలు కూడా డ్రగ్స్‌కి బానిసలుగా మారడం బాధాకరమని ఆర్.నారాయణమూర్తి వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







