పునరుజ్జీవనోద్యమ దినోత్సవం సందర్భంగా సోహార్ లో కవాతు
- July 24, 2017
మస్కట్:తమ ప్రేమ, విశ్వాసాన్ని వ్యక్తం చేయడానికి సోహార్ లోని పౌరులు పునరుజ్జీవనోద్యమ దినోత్సవం సందర్భంగా సోహార్ లో కవాతు నిర్వహించారని శ్రీ శ్రీ గౌరవనీయ సుల్తాన్ ఖాబాస్ బిన్ ఆదివారం ఉదయం తెలిపారు. సోహార్ క్లబ్ నిర్వహించిన ఈ కవాతు (మార్చ్) లో పలువురు ఉత్సాహంగా హాజరయ్యారు. తొలుత ఈ కవాతు ఆల్ బాహిరీ రోడ్డు నుంచి ప్రారంభమయ్యింది అదేవిధంగా చారిత్రాత్మక సోహార్ ఫోర్ట్ వద్ద ముగిసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మెజెస్టి సుల్తాన్, సుల్తానేట్ యొక్క జెండా మరియు బ్యానర్లు చేత్తో పట్టుకొని వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు పునరుజ్జీవనోద్యమ దినోత్సవం సందర్భంగా. పౌరులు సుల్తాన్ యొక్క ఆయన గౌరవం తెలియచేస్తూ తమ ప్రేమను వ్యక్తం చేస్తూ ఎన్నో పాటలతో కీర్తించారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







