నీటిలో ఈదులాడే పిల్లల భద్రత పట్ల తల్లితండ్రులకు శ్రద్ద ఉండాలి
- July 24, 2017కతర్: పిల్లలు ఈత కొలనులు, సముద్రం ఇతర నీటి వనరులకు సమీపంలో ఉన్నప్పుడు ఇంట్లోనే ఉన్నపుడు జాగ్రత్తగా ఉండాలని హమాద్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్ సెంటర్ సలహా ఇస్తున్నారు. వారు ప్రమాదాలలో చిక్కుకొని మునిగిపోవడం తద్వారా చనిపోవడం పలు సందర్భాలలో ఒక ప్రధాన కారణం అయిందని హమాద్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్ సెంటర్ సూచించింది. ఈ విషయంలో కతర్ లోని పిల్లలకు కూడా తీవ్రమైన మనోవేదన కలిగిస్తుంది. వీటి నివారణకు కుటుంబం పాత్ర ఎంతో ముఖ్యమైనది. హమాడ్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్ సెంటర్ యొక్క రూపకల్పన. హెల్త్ అండ్ సేఫ్టీ ప్రచారంలో కులునా యొక్క చైర్మన్ డా. ఖాలిద్ అబ్దుల్నూర్ సైఫెల్డీన్ పేర్కొన్నారు. పిల్లలు నీటిలో సురక్షితంగా ఉండే విధంగా సరళమైన మార్గం సరైన మరియు నిరంతర పర్యవేక్షణ అవసరమన్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







