స్టంట్ డ్రైవింగ్: షార్జాలో ఒకరి అరెస్ట్
- July 25, 2017
రోడ్లపై స్ట్రంట్ డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిని షార్జా సెంట్రల్ రీజియన్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడ్ని 22 ఏళ్ల గల్ఫ్ జాతీయుడిగా గుర్తించారు. నెంబర్ ప్లేట్ కన్పించకుండా కవర్ చేసిన నిందితుడు, తన వాహనాన్ని ప్రమాదకరంగా రోడ్లపై నడుపుతూ, ఇతరుల ప్రాణాలకు ప్రమాదకారిగా వ్యవహరించినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడ్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అప్పగించడం జరిగింది. వాహనదారులు, ముఖ్యంగా యువత వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనల్ని పాటించాలని కల్నల్ బిన్ దర్వాష్ చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







