తెలుగు రాష్ట్రాల మీదుగా అయోధ్యకు కొత్త రైలు ప్రారంభించిన ప్రధాని నరేంద్ర
- July 26, 2017
రామేశ్వరం- ఫైజాబాద్ వారపు రైలు నేడు ప్రారంభంహైదరాబాద్: తమిళనాడులోని రామేశ్వరం నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యకు రైలు సౌకర్యం అందుబాటులోకి వస్తోంది. రామేశ్వరం- ఫైజాబాద్ (వయా అయోధ్య) వారపు రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 27న వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని గూడూరు, విజయవాడ, తెలంగాణలోని వరంగల్ స్టేషన్లలో ఆగే ఈ రైలు (నెం.16793/16794) ఆగస్టు 2 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే బుధవారం తెలిపింది. ఈ రైలు రామేశ్వరంలో ప్రతి ఆదివారం రాత్రి 11.50కి; ఫైజాబాద్‌లో ప్రతి బుధవారం రాత్రి 11.55 గంటలకు బయలుదేరుతుంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







