అమ్మ నటనకు 'ఫిదా' అయిన డైరక్టర్ తరుణ్ భాస్కర్
- July 26, 2017
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'ఫిదా' ప్రేక్షకులతో పాటు ప్రముఖుల ప్రశంశలను కూడా సొంతం చేసుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఆకట్టుకుంది. అమెరికా అబ్బాయి, తెలంగాణా అమ్మాయి నేపథ్యంలో సాగిన 'ఫిదా' చిత్రంలో హీరోయిన్ సాయి పల్లవి తల్లిగా 'పెళ్ళి చూపులు' డైరక్టర్ తరుణ్ భాస్కర్ తల్లి గీతా భాస్కర్ నటించింది. తనకు ఇది తొలి సినిమానే అయినా దర్శకుడు ఆమెలోని నటిని బయటకు తీసుకు వచ్చారు. చాలా పరిణతితో నటించి మెప్పించారు గీతా. తల్లి పాత్రని చూసి మురిసిపోయాడు తనయుడు తరుణ్ భాస్కర్. ఫిదా హిట్ అవడంతో అమ్మకి మరిన్ని అవకాశాలు వచ్చి బిజీ అయిపోతుందేమో అని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు తరుణ్.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







