ఎ.కె.ఎస్. వారి 'కొలంబస్'

- October 20, 2015 , by Maagulf

ఎ.కె.ఎస్. మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్,దుబాయ్  వారిచే తెలుగు చలన చిత్రం 'కొలంబస్' ఆడియో విడుదల కార్యక్రమం కనులపండుగగా, వీనుల విందుగా సాగింది.  ఈ కార్యక్రమానికి ప్రముఖ తెలుగు హీరో విక్టరీ వెంకటేష్ విచ్చేసి, చిత్ర యూనిట్ కు, సాంకేతిక నిపుణులకు, నటీ నటులకు తమ అభినందనలు అందజేశారు. చిత్రానికి జితిన్ రోషన్ అందించిన వైవిధ్యభరితమైన, సుమధుర సంగీతం అందరి ప్రశంసలు అందుకుంది.

ఈ చిత్రం ఎ.కె.ఎస్. మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై  ఈ నెల 30న విడుదల కానున్న తొలి చిత్రం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com