రాష్ట్రపతి కోవింద్‌ను కలిసిన కేసీఆర్
- July 27, 2017
ఢిల్లీ పెద్దలతో వరుసగా భేటీలు అవుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇవాళ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను కలిశారు. పార్టీ ఎంపీలతో కలసి కోవింద్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కొత్త రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టినందుకు కేసీఆర్ అభినందనలు తెలిపితే.. ప్రెసిడెంట్ ఎన్నికల్లో మద్దతు ఇచ్చినందుకు టీఆర్ఎస్ అధినేతకు కృతజ్ఞతలు తెలిపారు కోవింద్. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను రాష్ట్రపతికి వివరించినట్టు సమాచారం.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







