30 ఏళ్ళు సర్వీస్‌ దాటితే తొలగింపు

- July 28, 2017 , by Maagulf
30 ఏళ్ళు సర్వీస్‌ దాటితే తొలగింపు

మినిస్ట్రీ ఆఫ్‌ ఎలక్ట్రిసిటీ అండ్‌ వాటర్‌, 30 ఏళ్ళ సర్వీస్‌ పూర్తి చేసుకున్న వలసదారులైన ఉద్యోగులను తొలగించేందుకు ప్లాన్‌ సిద్ధం చేసినట్లు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. ఎలాంటి ఎక్సప్షన్‌ లేకుండా ఈ తొలగింపు ప్రక్రియ చేపట్టనున్నారట. మినిస్ట్రీ ఈ మేరకు రీషఫల్‌ ప్రాసెస్‌ని, అన్ని డైరెక్టర్స్‌ అలాగే హెడ్‌ ఆఫ్‌ ది డిపార్ట్‌మెంట్స్‌లో రానున్న రోజుల్లో చేపటనున్నట్లు తెలియవస్తోంది. ఈసారికి అసిస్టెంట్‌ అండర్‌సెక్రెటరీస్‌ను ఈ లిస్ట్‌ నుంచి మినహాయిస్తున్నారట. అధికారిక సమాచారం వెల్లడి కావాల్సి ఉంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com