ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు పనుల వేగతరం
- July 28, 2017
మనామా: ఇసా టౌన్ నార్తరన్ ఎంట్రన్స్కి సంబంధించి ట్రాఫిక్ సిగ్నల్‌ని అభివృద్ధి చేసే పనులు వేగంగా జరుగుతున్నట్లు వర్క్స్ మినిస్ట్రీ పేర్కొంది. వాహనదారులు ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రెగ్యులేషన్స్‌ని అలాగే సూచనల్ని పాటించాలని అధికారులు పేర్కొన్నారు. సల్మాబాద్ ఇంటర్‌ఛేంజ్ సామర్థ్యాన్ని పెంచే పనులు అలాగే సిగ్నల్ ఫేజెస్ని ఐదు నుంచి మూడు వరకు తగ్గించేందుకు పనులు ముమ్మరంగా చేపడ్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్ అత్యవసరంగా కొన్ని ప్రాజెక్టుల్ని ప్రకటించగా, 11 ప్రాజెక్టులకు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదం లభించింది. 2022 నాటికి ట్రాఫిక్ సమస్యల నుంచి పూర్తిగా ఉపశమనం కలుగుతుంది ఈ ప్రాజెక్టుల ద్వారా. వాహనదారులకు ప్రత్యామ్నాయ మార్గాల్ని సూచిస్తూ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఇప్పటికే స్పష్టతనిచ్చింది.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







