రామ్ 'ఉన్నది ఒకటే జిందగీ'
- July 30, 2017
హైపర్ మూవీ తో డిజాస్టర్ అందుకున్న హీరో రామ్ , ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకోని తనకు సూపర్ హిట్ ఇచ్చిన కిషోర్ తిరుమల దర్శకత్వం లో ఓ మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం వైజాగ్ షెడ్యూల్ పూర్తి చేసుకొని ఊటీ షెడ్యూల్ కు రెడీ అవుతుంది. ఇకపోతే ఈ చిత్రానికి 'ఉన్నది ఒకటే జిందగీ' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు తెలుస్తోంది.
అతి త్వరలోనే ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. రామ్ పూర్తిగా స్టైలిష్ లుక్ తో కనిపిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, మేఘా ఆకాష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ నిర్మాత స్రవంతి రవి కిశోర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదలచేసే అవకాశాలున్నాయి. దేవి శ్రీ సంగీతం అందిస్తున్నాడు. కిషోర్ - రామ్ కాంబినేషన్ లో గతం లో నేను శైలజ మూవీ ఎంతో హిట్ అయ్యిందో చెప్పనవసరం లేదు. మళ్లీ ఇప్పుడు వీరిద్దరి కాంబో లో సినిమా వస్తుండడం తో భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







