చైనా ఈశాన్య ప్రాంతంలో వరదలు 10కి చేరిన మృతులు
- July 30, 2017
చైనా ఈశాన్య ప్రాంతంలో వరదలు బీభత్సం సృష్టిస్తు న్నాయి. వరదల కారణంగా ఇప్పటివరకు 10మంది మృతిచెందినట్టు అధికారులు వెల్లడించారు. సహాయక సిబ్బంది 71,300 మందిని సుర క్షిత ప్రాంతాలకు తరలించారు. విద్యుత్, సమాచార వ్యవస్థలు స్తంభిం చాయి. సహాయక చర్యల కోసం 7.3 బిలియన్ డాలర్లను ప్రభుత్వం కేటాయించింది. చైనాలో రెండో అతిపెద్ద నది అయిన ఎల్లో ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. ఎల్లో నదీ పరివాహక ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత
- కువైట్‌లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్‌లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్‌లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







