వలసదారుల మెడికల్ ఫీజు పెంపు
- August 02, 2017
మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ జమెల్ అల్ హర్బి, హెల్త్ సర్వీసుల ఫీజుని వలసదారులకు పెంచడం జరిగిందనీ, అది రెండ్రోజుల్లో అమల్లోకి వస్తుందని చెప్పారు. ఈ పెంపు అనేది అన్ని కోణాల్లోనూ ఆలోచించి చేయడం జరిగిందన్నారు. నేషనల్ ఫెన్స్ క్యాంపెయిన్ని ప్రారంభించిన సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సబా హెల్త్ రీజియన్‌లో బ్లడ్ బ్యాంక్‌ని త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారాయన.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







