శతదినోత్సవాన్ని పూర్తి చేసుకొన్నరాజమౌళి బాహుబలి 2
- August 04, 2017జక్కన్న చెక్కిన వెండి తెర శిల్పం బాహుబలి. ఎన్నో రికార్డ్స్ ను చెరిపేసి.. ఎన్నో రికార్డ్స్ ను క్రియేట్ చేసిన బాహుబలి దేశ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీని సృష్టించింది. 1700 కోట్ల కలెక్షన్ల తో ఓ జాతీయ సినిమా బాలీవుడ్ సినిమాలకు షాక్ ఇస్తూ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ సినిమాలో నటించిన ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క, సత్యరాజ్ లకు సరికొత్త ఇమేజ్ ను తెచ్చింది. బాహుబలి సినిమా నిర్మాతలకు కనక వర్షం కురిపించమే కాదు.. 100 రోజుల ను పూర్తి చేసుకొన్నది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం