ప్రధాని నరేంద్రమోదీకి స్వాగతం పలకనున్నాఆంధ్రప్రదేశ్
- October 21, 2015
నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరమైన అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వస్తున్న ప్రధాని నరేంద్రమోదీకి ఏపీ సీఎం చంద్రబాబు గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలకనున్నారు. విజయవాడలో జపాన్ ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకోనుంది. అనంతరం చంద్రబాబు గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లనున్నారు. గన్నవరం విమానాశ్రయంతోపాటు అమరావతిలోని శంకుస్థాపన ప్రాంతం జనంతో సందడిగా మారింది. వివిధ దేశాల నుంచి వెయ్యి మందికి పైగా ఎన్ఆర్ఐలు విజయవాడకు తరలివచ్చారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







