ప్యాలెస్ లో హడావిడి చేస్తున్న మహేశ్‌బాబు
- August 06, 2017
అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు నటిస్తున్న చిత్రం 'భరత్ అను నేను'. కొరటాల శివ దర్శకుడు. ఇందులో మహేశ్ ముఖ్యమంత్రి గా కనిపించనున్నారు. ఈ చిత్రం తర్వాతి షెడ్యూల్ వచ్చే వారం లఖ్‌నవూలో జరగనున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ఆగస్టు 10న ప్రారంభమై, 22 వరకు జరగనుందట. జహంగీరాబాద్ ప్యాలెస్, నడ్వా కళాశాల, ముసాబాఘ్ ప్యాలెస్ ప్రాంతాల్లో చిత్రీకరణ జరగనున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. ఈ షెడ్యూల్‌లో మహేశ్‌తో సహా కీలక పాత్రధారులు కూడా పాల్గొంటున్నారట.
కైరా అడ్వాణీ ఇందులో మహేశ్ సరసన నటిస్తున్నారు. తమిళ నటుడు శరత్‌కుమార్ ఈ చిత్రంలో మహేశ్ తండ్రిగా నటిస్తున్నారు. 'శ్రీమంతుడు' తర్వాత మహేశ్-కొరటాల కాంబినేషన్లో వస్తోన్న చిత్రమిది. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







