మూడు ఉత్తర్వులను జారీ చేసిన గౌరవనీయ రాజు
- August 07, 2017
మనామ: గౌరవనీయ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా మూడు ఉత్తర్వులను జారీ చేశారు .మొదటి ఉత్తర్వు ప్రకారం, శ్రీశ్రీ షేక్ ఖలీఫా బిన్ అలీ అల్ ఖలీఫా నాలుగు సంవత్సరాల పదవీ కాలానికి దక్షిణ గవర్నర్ గా నియమితుడయ్యారు. రెండవ ఉత్తర్వు ప్రకారం,నవాఫ్ మొహమ్మద్ అల్-మౌవాడను లోకాయుక్త అంతర్గత మంత్రి కార్యదర్శిగా అయిదేళ్ల పాటు నియమించారు. ఇక మూడవ ఉత్తర్వుగా షేఖ్ హమాద్ బిన్ ఇసా బిన్ ఇబ్రహీం అల్ ఖలీఫా ను నేషనల్ ఏక్షన్ చార్టర్ మాన్యుమెంట్ డైరెక్టర్ జనరల్ గా నియమించారు.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







