పన్ను రహిత ఆర్ధిక మండలం

- October 22, 2015 , by Maagulf
పన్ను రహిత ఆర్ధిక మండలం

అబుధాబీలో సన్నద్ధమైన పన్ను రహిత ఆర్ధిక మండలం .. యొక్క అబుధాబీ గ్లోబల్ మార్కెట్ (ADGM)మధ్య ప్రాచ్యం లోని నూతన ఆర్ధిక కేంద్రమైన అబుధాబీ గ్లోబల్ మార్కెట్ (ADGM) తన లావా దేవీలను నిర్వహించడానికి బుధవారం నుండి సర్వసన్నద్ధమైంది. తన ఆర్ధికరంగాన్ని చమురురంగానికి ఆవల విస్తరించేలా చేయడానికి - ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాంకులు మరియు కంపెనీలను ఆకర్షించే ప్రక్రియలో భాగంగా, అబుధాబీ తన స్వంత నిర్వహణలో న్యాయ వ్యవస్థను, ఆర్ధిక స్వతంత్ర మండలాన్ని ఏర్పరుస్తోంది. ప్రాధమికంగా కేంద్రం సంపద మరియు ఆస్తుల  నిర్వహణ, ఇంకా ప్రైవేట్ బాంకింగ్పై దృస్తీ కేంద్రీకరిస్తుందని, ఇది టోక్యో మరియు లండన్ మధ్యనున్న ప్రపంచ వాణిజ్యం లోని భేదాన్ని పురిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com