ప్రధాని మోదీకి ఘనస్వాగతం
- October 22, 2015
అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు గన్నవరం చేరుకున్న ప్రధాని మోదీకి గవర్నరు నరసింహన్, సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయడు, అశోక్‌గజపతిరాజు, రాష్ట్ర మంత్రులు ఘనస్వాగతం పలికారు. అనంతరం గన్నవరం నుంచి ప్రధాని హెలికాప్టరులో బయలుదేరి అమరావతి శంకుస్థాపన స్థలానికి బయలుదేరారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







